50 Most Important and Previous Telangana GK bits(Questions with Answers) :
Hello Saajbha's50 Most Important and Previous Telangana GK bits(Questions with Answers) |
50 Most Important and Previous Telangana GK bits(Questions with Answers) :
"అవర్
స్ట్రగుల్ ఫర్ ఎమ్మాన్సిఫికషన్" అనే గ్రంధాన్ని
రచించింది ఎవరు?
పి.ఆర్ వెంకటస్వామి
డి.సి.ఎల్ అనే
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ గౌరవ పట్టాను పొందినది
ఎవరు?
మొదటి
సాలర్ జంగ్
హైదరాబాద్
లో 1857 తిరుగుబాటు జరిగిన కాలంలో బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు?
డేవిడ్
సన్
ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరిన హైదరాబాద్ వాసి ఎవరు?
ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరిన హైదరాబాద్ వాసి ఎవరు?
అబిద్
హసన్ షఫ్రాని
తెలంగాణలో
షెడ్యూల్డ్ తెగల జనాబా అధికంగా
గల జిల్లా(పాత జిల్లాల ప్రకారం)?
ఖమ్మం
తెలంగాణ లో ప్రధానమైన ఎర్ర
నేలలు విస్తీర్ణం శాతం ఎంత?
48%
ఉత్తర
తెలంగాణ వ్యవసాయ శీతోష్ణ మండల ప్రధాన కార్యాలయ
కేంద్రం?
జగిత్యాల
తెలంగాణ
వర్షపాతంలో నైరుతి రుతుపవనాల ద్వారా సంభవించే వర్షపాతం సుమారుగా?
80%
కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గల జిల్లా(పాత
జిల్లాల ప్రకారం)
అదిలాబాద్
తెలంగాణలో
విద్యుత్ శక్తికి ప్రధాన ఆధారం?
థర్మల్
హైదరాబాద్
లో ఏరోస్పేస్ పరిశ్రమ గల ప్రదేశం?
ఆదిబట్ల
హైదరాబాద్
మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ ఏరియా ఎన్ని జిల్లాల్లో విస్తరించి ఉంది?
ఐదు
టి హబ్ కేంద్రం హైదరాబాద్
లో ఎక్కడ ఉంది?
ఐ.ఐ.ఐ.టి
హైదరాబాద్
తెలంగాణలోని
ఏ జిల్లాకు అంతరరాష్ట్రీయ సరిహద్దు లేదు?
హైదరబాద్
ఆపరేషన్
పోలో సమయంలో నిజాం సైన్యం సర్వసైన్యాద్యక్షుడి పేరు?
ఎల్డ్రూస్
అదిలాబాద్
లో గోండ్లు జరుపుకునే ప్రముఖ జాతర?
నాగోబా
తెలంగాణలో
"తరి" అనే పదం దేనిని
వివరిస్తుంది?
నీటి
వసతి గల భూమి
దసర
పండుగ నాడు ఒకరికొకరు ఇచుకునే
జమ్మి ఆకును తెలంగాణలో ఏమని పిలుస్తారు?
బంగారం
1969 తెలంగాణ
ఉధ్యమంలో టి.ఎన్.జి.వో సమ్మెకు నాయకత్వం
వహించింది ఎవరు?
శ్రీధర్
రెడ్డి
"మా
భూమి" సినిమాలో పల్లెటూరి పిల్లగాడా అనే పాటను పాడిన
నేపధ్య గాయని ఎవరు?
సంధ్య
ప్రాణహిత
ఏయే నదుల కలయిక వలన
ఏర్పడుతుంది?
పెన్
గంగా, వార్ధా, వెయిన్ గంగా
ఆరు
సూత్రాల పధకాన్ని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ లో
పొందుపరిచారు?
371 - డి
హైదరాబాద్
కి చెందిన ఏ ఆహార పదార్థాన్ని
భౌగోళిక సూచిగా గుర్తించారు?
హైదరబాద్
హలీమ్
గోదావరి
నది పరివాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు ఎన్ని?
ఏడు
ప్రతిపాదిత
ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది?
(పాత జిల్లాల ప్రకారం)
కరీంనగర్
ప్రాణహిత
నది ఎన్ని నదుల కలయిక వలన
ఏర్పడుతుంది?
మూడు
మెదక్
జిల్లాలో గల ప్రఖ్యాత యాత్రాస్థలం?
ఏడు
పాయల
దేవాదుల
ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది(పాత జిల్లాల ప్రకారం)
వరంగల్
బతుకమ్మ
సంబరాల్లో మొదటి రోజును ఏమంటారు?
ఎంగిలి
పూలు
2011 జనాభా
లెక్కల ప్రకారం తెలంగాణలో మహిళల అక్షరస్యత శాతం?
57.99%
గన్ పార్క్
అంటే ఏమిటి?
తెలంగాణ
అమరవీరుల స్మృతి స్థూపం
మానేరు ఏ నది
యొక్క ఉపనది?
గోదావరి
పెద్ద మనుషుల
ఒప్పందంపై ఎంత మంది నాయకులు సంతకం చేసారు?
8
మంది
తెలంగాణ ప్రభుత్వం
కాళోజి నారాయణ రావు గారి పుట్టిన రోజుని ఏమని ప్రకటించింది?
తెలంగాణ
భాషా దినోత్సవం
'ఇమారత్ ' పరిశోధనా
కేంద్రం తెలంగాణలోని ఏ ప్రాంతంలో ఉంది?
హైదరాబాద్
ఇంద్రావతి నది
ఏ నది యొక్క ఉపనది?
గోదావరి
లలిత్ భార్గవ
కమిటీ దేనిపై సమిక్షించింది?
ఆదాయ
వ్యయాల పైన
కొండగట్టు దేనికి
ప్రసిద్ది?
శ్రీ
అంజనేయ స్వామి దేవాలయం
భారతదేశంలో
ఉపగ్రాహక డేటాను గ్రహించే భూతల కేంద్రం ఉన్న ప్రదేశం?
షాద్
నగర్
తెలంగాణలో ఆత్మహత్య
చేసుకున్న రైతు కుటుంబానికి పరిహారంగా ఇవ్వబడే మొత్తం?
6
లక్షలు
హైదరాబాద్ కౌలు,వ్యవసాయ చట్టం చేయబడిన సంవత్సరం?
హైదరాబాద్ కౌలు,వ్యవసాయ చట్టం చేయబడిన సంవత్సరం?
1950
తెలంగాణ రాష్ట్రంలో
వ్యవసాయ రంగానికి అవసరమైన ప్రధాన నీటి వనరు?
బావులు
తెలంగాణ ప్రాంతంలో
"బుడుబుంగ" అని దేనిని సంభోదిస్తారు?
ఒక
పక్షి
హైదరాబాద్ లో ని మొజాంజాహి మార్కెట్ కి ఎవరి పేరు
పెట్టారు?
ఉస్మాన్
అలీఖాన్ 2వ కుమారుడు
హలి - సిక్కా
ను ప్రవేశపెట్టింది ఎవరు?
మొదటి
సాలర్ జంగ్
హైదరాబాద్
1857 తిరుగుబాటు కాలంలో తుర్రేబాజ్ ఖాన్ ని ఎక్కడ కాల్చి చంపారు?
తూఫ్రాన్
ప్రతాపరుద్ర
యశోభూషణం ను రచించింది ఎవరు?
విద్యానాధుడు
ఎవరిపేరున సికింద్రాబాద్
ఏర్పడింది?
సికిందర్
ఝా
చాకలి ఐలమ్మ
ఏ భూస్వామీ పై తిరుగుబాటు చేసింది?
విసునూర్
అంపశయ్య నవీన్
రచించిన ఏ నవలకు కేంద్ర సాహిత్య అకాడమిఅవార్డ్ లభించింది
కాలరేఖలు
Hope these 50 Most Important and Previous Telangana GK bits(Questions with Answers) will help you in the preparation .We are trying to add more telangana important bits to this. We will soon add some more important questions. Please follow these site for more updates.
Share with Your Friends and family and help them in their preparation.
0 comments: