Thursday 22 February 2018

List of Telangana Poets and Their Songs

List of Telangana Poets and Their Songs:

Here we are going to see the List of Telangana Poets and their songs. Their writings were all about the situations happening in the society and those are connected the people with their lives. Those songs also took major Part in getting Telangana State its Independence again.


List of Telangana Poets and their Songs
List of Telangana Poets and their Songs


Let's have a look at the list.


List of Telangana Poets and Their Songs:

గూడ అంజయ్య :

భద్రం కొడుకొ, జర పయిలం కొడుకొ 
ఊరు మనదిరా, పల్లె మనదిరా 
అయ్యోనివా నువ్వు అమ్మొనివా 
రాజిగ ఓ రాజిగా 'పుడితే ఒకటి సత్తే రెండు 

అందెశ్రీ :

జయ జయహె తెలంగాణా 
చూడు తెలంగాణ చుక్క నీరు లేని తెలంగాణ 
మాయమై పోతున్నడమ్మ మనిషన్నావాడు 

జయ రాజు :

వందనాలమ్మ నీకు 

గద్దర్ :

అమ్మా తెలంగాణామా ఆకలి కేకల గానమా 
పొడుస్తున్న పొద్దు మీద
నీ పాదం మీద పుట్టు మచ్చనై

దాశరధి :

కోటి రతనాల వీణ నా వీర తెలంగాణ 
తల్లి భారతి వందనం 

గోరటి వెంకన్న :

పల్లే కన్నీరు పెడుతుందె 
పొమ్మంటే పోవేరా

రసమయి బాల కిషన్ :

ఏవి మన పల్లెల్లోన 

విమలక్క :

ఆడుదం డప్పుల్ల దరువేయిరా


నందిని సిద్దారెడ్డి: 

నాగేటి సాళ్ళల్ల నా తెలంగాణ నా తెలంగాణ  

సి. నారాయణ రెడ్డి 

తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది

యాదగిరి 

బండెనక బండి గట్టి 

కే.సి.ఆర్ :

గారడి చేస్తుర్రు గలాట చేస్తుర్రు 

దరువు ఎల్లన్న:

వీరూలార వందనం  

ఆర్. నారాయణ మూర్తి :

తెలంగాణ గట్టు మీద సందమామయ్య

సుద్దాలా హన్మంతు :

పల్లెటూరి పిల్లగాడా 

కిషోర్ :

తల్లి తెలంగాణా

అభినయ శ్రీనివాస్ :

ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన 


గోరటి  వెంకన్న 

బతుకమ్మ బతుకమ్మ

నంద్యాల శ్రీనివాస్ :

అమర వీరులారాఅందుకోండి వందనం 



This is the list of Telangana Poets and their songs. If some poets and songs are missing please let us know. We will update and help others to learn more.

Thank you !


Previous Post
Next Post

0 comments: