20 Important Telangana Mulki Movement Bits:
Here we are going to see 20 Important Telangana Mulki Movement Bits. Mulkhi movement has great place in the overall Telangana freedom Movement. It gathered all Telanganites together. Many events occured During Mulki Movement. So, there is a chance to ask to questions from this topic. Here were are covered some bits.
Lets Have a Look At Them.
1.హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి సారి ఎన్నికలు యే సంవత్సరంలో జరిగాయి?
1952
2. హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రి ఎవరు
?
బూర్గుల
రామకృష్ణారావు
3.హైదరాబాద్ రాష్ట్రంలో
జరిగిన మొదటి
ఎన్నికల్లో
విజయం సాధించిన
పార్టీ మరియు
ప్రతిపక్ష
పార్టీ ఏది
?
కాంగ్రెస్ ,ప్రోగ్రెస్సివ్ డెమోక్రటిక్ పార్టీ
4.బూర్గుల రామకృష్ణారావు
యే తేదిన
హైదరాబాద్
రాష్ట్ర
ముఖ్యమంత్రిగా
ప్రమాణ స్వీకారం
చేసారు ?
1952 మార్చి 6 న
5.బూర్గుల రామకృష్ణారావు
ముఖ్యమంత్రిగా
ఉన్న సమయంలో
యే నియోజక
వర్గానికి
ప్రాతినిధ్యం
వహిస్తున్నాడు
?
షాద్
నగర్
6.బూర్గుల రామకృష్ణారావు
గారు వెల్లోడి
ముఖ్యమంత్రిగా
ఉన్న సమయంలో
యే మంత్రి
పదవిలో ఉన్నాడు
?
విద్యా శాఖ
7.బూర్గుల రామకృష్ణారావు
ముఖ్యమంత్రిగా
ఉన్న సమయంలో
ఆర్థిక శాఖ
మంత్రి గా
ఉన్న వ్యక్తి
?
జి .ఎస్ మేల్కొటే
8.బూర్గుల రామకృష్ణారావు
ముఖ్యమంత్రిగా
ఉన్న సమయంలో
కార్మికమంత్రి
గా ఉన్న
వ్యక్తి
?
వి.బి రాజు
9.1952 ముల్కీ
ఉద్యమం యే
జిల్లాలో
ప్రారంభం
ఐంది ?
వరంగల్
10.1952 ముల్కీ
ఉద్యమంలో
వాడిన నినాదాలు
ఏమిటి ?
ఇడ్లి సాంబార్ గో బ్యాక్ నాన్ ముల్కీ గో బ్యాక్
11. 1952 వరంగల్
లో 180 మంది
ఉపాధ్యాయులను
మూకుమ్మడిగా
బదిలి చేసి
ముల్కీ ఉద్యమానికి
కారణం అయినా
అధికారి
ఎవరు?
పార్థ సారథి
12.1952 ముల్కీ
ఉద్యమ సమయం
లో వరంగల్
విద్యార్థి
యాక్షన్
కమిటీ కన్వీనర్
ఎవరు?
బుచ్చయ్య
13.ముల్కీ ఉద్యమ
సమయంలో మొదటి
సారిగా కాల్పులు
జరిగిన ప్రదేశం
?
సిటీ కాలేజ్
14.1952 ముల్కీ
ఉద్యమ సమయంలో
సిటీ కాలేజ్
ఉస్మానియా
హాస్పిటల్
ఏరియాలలో
జరిగిన పోలీస్
కాల్పుల
విచారణకు
నియమించిన
కమీషన్ ఏది?
పింగళి జగన్మోహన్ రెడ్ది
15.భాష ప్రాతిపదికన
రాష్ట్రాల
ఏర్పాటు
సాధ్యమో
కాదో పరిశీలించడానికి
రాజ్యాంగ
పరిషద్ ఏర్పాటు
చేసిన కమీషన్
?
దార్ కమీషన్
16.దార్ కమీషన్
లోని సభ్యుల
పేర్లు ?
డా. పన్నాలాల్
జగత్ నారాయణ లాల్
17. జె
.వి. పి
కమిటి లోని
సభ్యుల పేర్లు
ఏమిటి ?
జవహర్ లాల్ నెహ్రు
వల్లభాయ్ పటేల్
పట్టాబీ సీతారామయ్య
18. ఆంధ్ర
రాష్ట్రము
ఏర్పాటైన
సంవత్సరం
ఏది ?
1953 అక్టోబర్ 1
19. మొదటి
ఎస్సార్సీ
కమీషన్ లోని
సభ్యుల పేర్లు
ఏమిటి ?
ఫజల్ ఆలీ
హెచ్ .ఎన్ కుంజ్రు
కె .ఎం ఫణిక్కర్
20. ఒక
రాష్ట్రానికి
ఒక భాష
కానీ ఒక
భాషకు ఒకటి
కంటే ఎక్కువ
రాష్ట్రాలు
అని ప్రతిపాదించింది
ఎవరు ?
బి.ఆర్ అంబేద్కర్
These are the 20 Important Telangana Mulkhi Movement Bits. Hope You learnt something. If you want bits about any Topic Please comment below and Please do Share.