50 Most Important Questions From Recent Telangana Exams :
Hello Saajbha's
In this Post we are giving you 50 Most Important Questions with Answers from Recent Telangana Exams those are previous bits from the exams conducted by TSPSC and TSLPRB.
Go through all the Telangana Important Questions with answers to get an idea like how they are asking questions, What part of the Syllabus they are covering and the standard of the questions.
List of 50 Most Important Questions with Answers from Recent Telangana Exams:
1. క్రింది
వాటిలో ఏది చివరి నిజాం
కాలంలో కట్టబడలేదు?
- వైరా ప్రాజెక్ట్
- పాలేరు ప్రాజెక్ట్
- నిజాం సాగర్
- హుస్సేన్ సాగర్
Answer: 4
2. బయ్యారం
చెరువు నిర్మించింది?
- రుద్రదేవుడు
- రుద్రమదేవి
- మైలంబ
- గణపతి దేవుడు
Answer: 3
3. ఏ కుతుబ్ షాహి రాజు మల్కిభరాముడిగా
పిలువబడినాడు?
- జంషీద్ కుతుబ్ షా
- ఇబ్రహీం కుతుబ్ షా
- అబ్దుల్లా కుతుబ్ షా
- మహ్మద్ కుతుబ్ షా
Answer: 2
4. 1857 తిరుగుబాటులో
తుర్రేబాజ్ ఖాన్ కు మద్దతు
ఇచ్చింది ఎవరు?
- మన్కన్ అలీ
- దిల్ వార్ ఖాన్
- మౌల్వీ అల్లా ఉద్దీన్
- అబ్బాస్ ఖాన్
Answer: 3
5. హైద్రాబాద్
లో ప్రచురించిన ' రహబర్ -ఇ దక్కన్ ' పత్రిక
ఎడిటర్ ఎవరు?
- అహమ్మద్ మొయినుద్దీన్ అండ్ అబ్దుల్లాఖాన్
- బహదూర్ యావర్ జంగ్ అండ్ కాశీం రజ్వీ
- నిజామత్ జంగ్ బహదూర్ యార్ జంగ్
- అక్బర్ హైదరీ అండ్ అహ్మద్ అరిఫ్
Answer: 1
6. రెవెన్యూ
మంత్రిగా మొదటి సాలర్ జంగ్ ఎవరిని నియమించాడు?
- ముఖరం ఉద్ - దౌలా బహద్దూర్
- శంషీర్ జంగ్ బహద్దూర్
- షాహబ్ జంగ్ బహద్దుర్
- బసాలత్ జంగ్ బహద్దూర్
Answer: 1
7. అవర్
స్ట్రగుల్ ఫర్ ఎమాన్సిఫేషన్ గ్రంథాన్ని
రచించింది ఎవరు?
- వి. శ్యాం సుందర్
- బి.ఎస్ వెంకట్రావ్
- పి.ఆర్ వెంకటస్వామి
- భాగ్యరెడ్ది వర్మ
Answer: 3
8. డి.సి.ఎల్ ఆక్స్
ఫర్డ్ యూనివర్సిటి గౌరవ పట్టాను పొందింది
ఎవరు?
- సరోజిని నాయుడు
- అలీయ వార్ జంగ్
- మొదటి సాలర్ జంగ్
- మూడవ సాలర్ జంగ్
Answer: 3
9. హైదరాబాద్
లో 1857 తిరుగుబాటు జరిగిన కాలంలొ బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు ?
- డేవిడ్ సన్
- కిర్క్ పాట్రిక్స్
- హెన్రీ రస్సెల్
- చార్లెస్ మెట్ కాఫ్
Answer: 1
10. తెలంగాణ
రాష్ట్రంలో ఎర్రనేలలు విస్తీర్ణ శాతంగా?
- 48%
- 55%
- 59%
- 62%
Answer: 1
11. ఉత్తర
తెలంగాణ వ్యవసాయ శీతోష్ణ మండల ప్రధాన కార్యాలయ
కేంద్రం ఎక్కడ ఉంది?
- కరీంనగర్
- మంచిర్యాల
- వరంగల్
- జగిత్యాల
Answer: 4
12. తెలంగాణ
రాష్ట్ర వర్షపాతంలో నైరుతి రుతుపవనాల ద్వారా లభించే వర్షపాతం శాతం సుమారుగా?
- 70%
- 80%
- 90%
- 95%
Answer: 2
13. కవ్వాల్
వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గల ప్రాంతం?
- పోచారం
- జన్నారం
- ఏటూరి నాగారం
- పాకాల
Answer: 2
14. తెలంగాణ
విద్యుత్ శక్తికి ప్రధాన ఆధారం?
- థర్మల్
- హైడల్
- న్యూక్లియర్
- బయో ఫ్యూయల్స్
Answer: 1
15. హైదారబాద్
లో ఏరోస్పేస్ పరిశ్రమ గల ప్రదేశం?
- తుర్కపల్లి
- తుక్కుగూడ
- ఆదిబట్ల
- పొలెపల్లి
Answer: 3
16. టి
- హబ్ కేంద్రం హైదరబాద్ లో ఎక్కడ ఉంది
?
- ఐ.ఐ.టి హైదరాబాద్
- ఐ.ఐ.ఐ.టి హైదరాబాద్
- హెచ్.సి.యు
- రహిజా మైండ్ స్పైస్
Answer: 2
17. మిషన్
కాకతీయ ఉద్దేశం ఇది కాదు?
- చెరువు పూడికతీత
- చెరువు గట్టులను బలపరుచుట
- ఫీడర్ కాలువలను బాగు చేయుట
- చెరువులను కలుపుట
Answer: 4
18. హైదరాబాద్
మెట్రొ పాలిటన్ డెవలప్ మెంట్ ఏరియా ఎన్ని జిల్లాలలో ఉంది?
- మూడు
- ఐదు
- నాలుగు
- ఆరు
Answer: 2
19. క్రింద
పేర్కొన్న ఏ జిల్లకు తెలంగాణ
రాష్ట్రంలో అంతరాష్ట్రీయ సరిహద్దు లేదు?
- రంగారెడ్డి
- హైదరాబాద్
- నల్గొండ
- మహబూబ్ నగర్
Answer: 2
20. ఆపరేషన్
పోలో సమయంలో నిజాం సైన్య సర్వ సైన్యాద్యక్షుడి పేరు?
- లయక్ అలీ
- కాశిం రజ్వీ
- ఎస్.ఎ.ఎల్ డ్రూస్
- మోహిదీయార్ జింగ్
Answer: 3
21. ఆదిలాబాద్
లో గోండులు జరుపుకునే ప్రముఖ జాతర?
- సమ్మక్క సారక్క
- నాగోబా
- తీజ్
- కొమరెల్లి
Answer: 2
22. తెలంగాణలో
'తరి ' అనుపదం వివరించునది?
- నీటి వసతి గల భూమి
- నీటి వసతిలేని భూమి
- అటవీ భూమి
- పశువుల మేతకు వాడు భూమి
Answer: 1
23. దసరా
పండుగ నాడు ఒకరికొకరు ఇచ్చుకునే
జమ్మి ఆకును తెలంగాణలో ఏమని పిలుస్తారు?
- ప్రసాదం
- బోనం
- నైవేద్యం
- బంగారం
Answer: 4
24. 1969 తెలంగాణ
ఉద్యమంలో టి.ఎన్.జి.వో ల సమ్మె
కు నాయకత్వం వహించింది ఎవరు?
- శ్రీధర్ రెడ్డి
- మదన్ మోహన్
- ఆమోస్
- కేశవరావ్
Answer: 1
25. 'మా
భూమి ' సినిమాలో పల్లెటూరి పిల్లగాడా అనే పాటను పాడిన
నేపధ్య గాయని?
- పి. లీల
- ఎస్ జానకి
- సంధ్య
- పి.సుశీల
Answer: 3
26. ఆరు
సుత్రాల పధకాన్ని రాజ్యంగంలో ఏ ఆర్టికల్ లో
పొందుపరిచారు?
- 371 - ఎ
- 371 - బి
- 371 - సి
- 371 - డి
Answer: 4
27. డాక్టర్
కె.జయశంకర్ ప్రిన్సిపాల్ గా పని చేసిన
డిగ్రీ కళాశాల?
- కాకతీయ కళాశాల
- మహబూబ్ కళాశాల
- నిజాం కళాశాల
- సి.కె.ఎం కళాశాల
Answer: 4
28. ఈ క్రింది వాటిలో ఏ ఆహార పధార్థాన్ని
ఈ మధ్య ఒక భౌగోళిక
సూచికగా నమోదు చేశారు?
- హైదరాబాద్ బిర్యాని
- రసగుల్ల
- హైదరాబాద్ హాలీమ్
- దబుల్ కా మీటా
Answer:3
29. గోదావరి
నది పరివాహక ప్రాంతంలో ఉన్న రాష్టాల సంఖ్య?
- 5
- 7
- 3
- 6
Answer: 2
30. 'ప్రాణహిత
' నది కింది 3 నదుల కలయిక ద్వారా
ఏర్పడుతుంది?
- పెన్ గంగా , వార్దా, వెయిన్ గంగా
- పూర్ణ, పెన్ గంగా, వార్దా
- కొలబ్, వార్దా, పెన్ గంగా
- ప్రవర, వెయిన్ గంగా, మానేరు
Answer: 1
31 ప్రతిపాదిత
ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది?
- కరీంనగర్
- అదిలాబాద్
- మెదక్
- నిజామాబాద్
Answer: 1
32. గోదావరి
జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ అధ్యక్షుడుగా వ్యవహరించినవారు?
- బ్రిజేష్ కుమార్
- ఆర్. ఎస్. బచావత్
- ఎం.పి సింగ్
- ఆర్. ఎస్. సర్కారియా
Answer: 2
33. ఈ క్రింది వాటికి త్రాగునీరు అందించడం తెలంగాణ మంచి నీటి పధకం
యొక్క ఉద్దేశం?
- పట్టణాలు, గ్రామాలు
- గ్రేటర్ హైదరాబాద్ మాత్రమే
- గ్రామీణ ప్రాంతాలు మాత్రమే
- ముఖ్య నగర ప్రాంతాలు మాత్రమే
Answer: 1
34. ఈ కింది వారిలో ఏ అదికారి తెలంగాణ
ప్రాంతంలొ వెట్టి / బేగార్ నిర్మూలనకు విశేషంగా కృషి చేసారు?
- జె.ఎం గిర్ గ్లాని
- వి. సుందరేశన్
- ఎస్. ఆర్. శంకరన్
- ఎస్. ఆర్. శంకరన్
- పి.వి.ఆర్.కె ప్రసాద్
Answer: 3
35. మెదక్
జిల్లలో గల ప్రఖ్యాత యాత్రా
స్థలం?
- ఇడుపుల పాయ
- ఏడుపాయల
- మూడు పాయల
- ఆరు పాయల
Answer: 2
36. దేవాదుల
ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది?
- వరంగల్
- ఖమ్మం
- మెదక్
- అదిలాబాద్
Answer: 1
37. గన్
పార్క్ అంటే ?
- తెలంగాణ పోలీసు హెడ్ క్వార్టర్స్
- తెలంగాణ అమరవీరుల స్మృతి స్థూపం
- గోల్కొండ ఆర్మీ హెడ్ క్వార్టర్స్
- పోలీసు అమరవీరుల జ్ణానపకార్ధం గల పార్క్
Answer: 2
38. కొండగట్టు
దేనికి ప్రసిద్ది?
- శ్రీ అంజనేయ స్వామి దేవాలయం
- శ్రీ నరసింహ స్వామి దేవాలయం
- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం
- శ్రీ అయ్యప్పస్వామి దేవాఅలయం
Answer: 1
39. బతుకమ్మ
సంబరాలలోని మొదటి రోజును ఏమంటారు?
- తొలిపొద్దు
- సద్దులు
- ఎంగిలి పూలు
- సంబురాలు
Answer: 3
40. తెలంగాణ
ప్రభుత్వం కాళోజీ నారాయణ రావు పుట్టిన రోజును
ఏమని ప్రకటించింది?
- తెలంగాణ అధికార భాషా దినోత్సవం
- తెలంగాణ భాషా దినోత్సవం
- తెలంగాణ వారసత్వ దినోత్సవం
- తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం
Answer: 2
41. ఈ
క్రింది వానిలో ఏ జాతీయ పరిశోధన
సంస్థ హైదరబాద్ లో ఉన్నది.?
- 'ఇమారత్ ' పరిశోధన కేంద్రం
- నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీ
- డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్
- సెంటర్ ఫర్ ఎయిర్ బోర్న్ సిస్టమ్స్
Answer: 1
42. జలహారం
ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం యొక్క నూతన పథకం ,దాని
ముఖ్యోద్ధేశం?
- పరిశ్రమలకు కావలసిన నీరు సేకరించడం
- వర్షపు నీరు ఆధా చేయడం
- తాగు నీరు సరఫరా చేయడం
- పంటలకు నీటి సరఫరా చేయడం
Answer: 3
43. ఇంద్రావతి
దీని యొక్క ఉపనది?
- మహానది
- కృష్ణా
- గోదావరి
- తుంగాబధ్ర
Answer: 3
44. లలిత్
భార్గవ కమిటీ దేనిపై సమీక్షించింది?
- ఆదాయ మరియు వ్యయాలపైన
- నీటి పారుదల పైన
- భూ సంస్కరణలపైన
- పారిశ్రామికాభివృద్ది పైన
Answer: 1
45. తెలంగాణ
లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరిహారంగా
ఇవ్వబడే మొత్తం?
- 10 లక్షలు
- 5 లక్షలు
- 15 లక్షలు
- 6 లక్షలు
Answer: 4
46. తెలంగాణలో
2014 లో మొత్తం కార్మిక సంఖ్యలో నిర్మాణ రంగంలో పని చేసే వారి
వాటా?
- 10%
- 9%
- 8%
- 6%
Answer: 3
47. 2011 జనాభా
లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత?
- 306
- 350
- 382
- 390
Answer: 1
48. హైదరాబాద్
కౌలు,వ్యవసాయ చట్టం చేయబడిన సంవత్సరం?
- 1948
- 1950
- 1956
- 1975
Answer: 2
49. తెలంగాణ
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అవసరమైన ప్రధానమైన
నీటి
వనరులు ?
- కాలువలు
- చెరువులు
- బావులు
- నీటి ఇంకుడు గుంటలు
Answer: 3
50. తెలంగాణ
ప్రాంతంలో 'బుడుబుంగ ' అని దీనిని అంటారు?
- ఒక చెట్టు
- ఒక పక్షి
- ఒక రకమైన కుండ
- ఒక పండు
Answer: 2
50 Most Important Questions with Answers from recent Telangana Exams
These are the 50 Most Important Questions with Answers from recent Telangana exams.These are the previous bits that appear in the Exams.
Hope these will help you in the preparation. Please do share with your family and friends to help them in the preparation.
0 comments: